Posts

RRB Group D Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 1,03,769 రైల్వే ఉద్యోగాలకు త్వరలో ఎగ్జామ్

Image
  RRB Group D Jobs | భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకుంటున్న నిరుద్యోగులకు అలర్ట్. ఇండియన్ రైల్వేస్‌లో 1,03,769 ఉద్యోగాలకు త్వరలో ఎగ్జామ్ జరగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. 1. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నుంచి ఇటీవల జాబ్ నోటిఫికేషన్లు రాలేదు. గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షల్ని నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం) 2. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2019 లో రిలీజ్ చేసిన గ్రూప్ డీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంకా పరీక్షలు జరగలేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రైల్వేలో 1,03,769 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ పరిధిలో 9328 పోస్టులు ఉన్నాయి. 3. ఇంటర్మీడియట్ అర్హతతో 1,03,769 ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టుల్ని భర్తీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా కోటి 15 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ అభ్యర్థులంతా పరీక్ష తేదీల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  4....

IT jobs: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్‌లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!

  నిరుద్యోగులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన   ఉద్యోగాల నియామకాలు   తిరిగి ప్రారంభం కానున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రోతో పాటు ఇతర సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.   2020 గణాంకాల ప్రకారం.. కోవిడ్‌ కారణంగా  ఇండియాలో 12.2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసిన సంస్థలు తిరిగి.. ఉద్యోగుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత దేశంలో థర్డ్‌ వేవ్‌ రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నా..పలు సెక్టార్లకు చెందిన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది కాలంగా కరోనా  ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశంపై విశ్లేషణ చేస్తున్న జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ రిపోర్ట్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.    టెక్‌ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌  ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో టెక్‌ ఉద్యోగాలకు భారీ డిమాండ్...

Microsoft Internship: డిగ్రీ చదువుతున్నారా? ఐటీ ఉద్యోగమే లక్ష్యమా? మీకే ఈ గుడ్ న్యూస్..

  Microsoft Internship: ఐటీ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ (Virtual Internship Program)ను ప్రారంభించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ (Future ready talent) ప్రోగ్రామ్ పేరుతో మైక్రోసాఫ్ట్ ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చింది. ఐటీ రంగం (IT Sector)పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ (Microsoft) ఒక డ్రీమ్ కంపెనీ. ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఇది ఒకటి. ఈ సంస్థ ఐటీ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ (Virtual Internship Program)ను ప్రారంభించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ (Future ready talent) ప్రోగ్రామ్ పేరుతో మైక్రోసాఫ్ట్ ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చింది. డిగ్రీ రెండో సంవత్సరం, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. 2022 నుంచి 2024 వరకు ఐటీ కంపెనీలలో చేరబోయే సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులకు.. ఉద్యోగంలో అవసరమయ్యే స్కిల్స్ నేర్పించడానికి ఇంటర్న్‌షిప్‌ను డిజైన్ చేశారు.ఏఐసీటీఈ, నా...

Work From Home: వర్క్ ఫ్రం హోం విధానానికి ఇక సెలవు.. ఆఫీసుల నుంచే ఐటీ ఉద్యోగుల కొలువు.. దిగ్గజ కంపెనీల సన్నాహాలు

 కరోనా మహమ్మారి కారణంతో ప్రారంభమైన కొత్త సంస్కృతి ఇంటినుంచి పని చేయడం (వర్క్ ఫ్రం హోం) ఈ విధానం త్వరలో ముగుస్తుంది. చాలా సాఫ్ట్‌వేర్, IT కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి. Work From Home: భారతదేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలుస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంతో ప్రారంభమైన కొత్త సంస్కృతి ఇంటినుంచి పని చేయడం (వర్క్ ఫ్రం హోం) ఈ విధానం త్వరలో ముగుస్తుంది. చాలా సాఫ్ట్‌వేర్, IT కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి. భారతదేశంలోని అతి పెద్ద ప్రైవేట్ ఎంప్లాయర్ అయిన TCS , ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంటి నుండి పని విధానాన్ని ముగించబోతున్నట్లు ముందే పేర్కొంది. కోవిడ్ -19 కేసులు చాలావరకూ తగ్గుముఖం పట్టడం.. టీకాలు రికార్డు వేగంతో జరగడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలూ దాదాపుగా కరోనా పూర్వ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని నిర్ణయిస్తున్నాయి. ఇక టీసీఎస్ ఉద్యోగుల్లో అధిక భాగం టీకాలు వేయించడం పూర్తి అయిన నేపథ్యంల...

TCS, Infosys, IT Companies On Hiring Spree: 120% Salary Hike, Bonus to Joinees. Know Why

  With the onset of this pandemic in 2020, many sectors bore the brunt, so much so, many sectors carried out massive layoffs but now we are over 1.5 years after this pandemic, some good news from some sectors has started pouring in. According to experts when we are staring at the possibility of the third wave, it seems   India Inc   is gradually coming out from the cautious mode and are aggressively hiring the young talent and giving increments to their employees- thanks to the technology transformation necessitated by this tiny virus. Even a simple job search on   LinkedIn   will give you an idea about the recovery reported in the various sectors in terms of the job vacancies. According to the Indeep Report, which effectively analysed the impact of the Pandemic on India’s job market. The report concluded that the demand for IT professionals has risen as much as 400 per cent.  At the outset of the pandemic in 2020, corporations, sectors and institutions emb...

Job Vacancies: అమెజాన్ నుంచి డీఆర్‌డీఓ వరకు.. ఈ వారంలో దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే

  Job Vacancies: కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు ఈ వారంతో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ పలు జాబ్స్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రిటైల్ దిగ్గజం అమెజాన్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కంపెనీ దాదాపు 55,000 ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన కొన్ని ఉద్యోగాల వివరాలను చూద్దాం.కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఊపందుకుంటోంది. రానున్న రోజుల్లో కొన్ని ముఖ్యమైన ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు ఈ వారంతో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ పలు జాబ్స్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రిటైల్ దిగ్గజం అమెజాన్(Amazon) కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కంపెనీ దాదాపు 55,000 ఉద్యోగాల కోసం ఓపెనింగ్స్ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన కొన్ని ఉద్యోగాల వివరాలను చూద్దాం. Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో 1,295 ఉద్యోగాలకు జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ...

70 Latest Part Time Jobs & Online Jobs from Home (Earn Rs 40,000 Per Month)

Image
  Part time jobs are a great way to make some extra income from home. There are various part time offline jobs as well as online jobs that can pay you an extra income. 30 Latest Part Time Jobs (Offline & Online Jobs) Majority of the people who are looking for part time jobs want something that can be done from their home in their extra time. So first, we will show you 15 simple online part time jobs that can give you instant income. 70 Latest Part Time Jobs & Online Jobs from Home (Earn Rs 40,000 Per Month) By Priyanka Nagrale- 26 September 2019   Part time jobs are a great way to make some extra income from home. There are various part time offline jobs as well as online jobs that can pay you an extra income. part time jobs 30 Latest Part Time Jobs (Offline & Online Jobs) Majority of the people who are looking for part time jobs want something that can be done from their home in their extra time. So first, we will show you 15 simple online part time jobs that can ...